'ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి'

'ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి'

RR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని నందిగామ మండల ఇన్ స్పెక్టర్ ప్రసాద్ బుధవారం అన్నారు. అమాయక ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బు, మద్యం పంపిణీ చేసి ఉద్రిక్తతలు రేపే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.