'ప్రజా సమస్యలపై పార్టీ నిరంతరం పోరాటం చేస్తొంది'

GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తొందని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలం ఇప్పటంలో సోమవారం రాత్రి జరిగిన 'బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.