ఏలూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు

ఏలూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు స్ఫూర్తివంతమైన సేవల్ని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్ళడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న సేవావారోత్సవాల్లో భాగంగా మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో శనివారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.