ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆత్రేయపురం ఫేమస్ పూతరేకులను ఆరగించిన ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్
✦ దేవరపల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రామన్నపాలెం సర్పంచ్ మృతి
✦ సీఎం పర్యటన నేపథ్యంలో పసుపుమయంగా మారిన పెద్దాపురం
✦ శ్రీలంకంలో చిక్కుకున్న కాకినాడ మత్స్యకారుల విడుదలో జాప్యం
✦ పదో తరగతి పాఠ్యాంశంగా కోనసీమ ప్రభల తీర్థం