కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్ : ఎస్సై

కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్ : ఎస్సై

MLG: వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సైఉపేందర్ రావు తెలిపారు. రామచంద్రపూర్‌కు చెందిన ఐలయ్యను నిందితులు బలవంతంగా ఆటోలో ఎక్కించి తీవ్రంగా కొట్టిన ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. CCTVఆధారంగా మల్లంపల్లి వద్ద నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.