ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు కొనసాగుతున్న RTC కార్మికుల సమ్మె
★ జిల్లా బస్టాండ్ నుంచి ఔట్ సోర్సింగ్ కార్మికులతో కదిలిన బస్సులు
★ మణుగూరులో అభివృద్ధికి సేవా కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి
★ పినపాకలో గేదెలు మేపుకొని వ్యక్తి వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి