విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మధురవాడలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే గంటా
➢ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్ష
➢ జీవీఎంసీ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా
➢ విశాఖలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు