'భారత వ్యతిరేకి' ఘోర ఓటమి

'భారత వ్యతిరేకి' ఘోర ఓటమి

నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో భారత వ్యతిరేకిగా పేరుగాంచిన మాజీ ప్రధాని కేపీ ఓలి ఘోరంగా ఓడిపోయారు. తన కంచుకోటగా ఉన్న ఝాపా జిల్లాలోని 5వ నియోజకవర్గంలో 50 వేల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. RSP ప్రధాని అభ్యర్థి బాలెన్ షాకు మొత్తం 68,348 ఓట్లు రాగా, ఓలికి 18 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అవినీతికి వ్యతిరేకంగా జెన్ జీలు చేసిన ఉద్యమం తర్వాత ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.