'గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి సేవ చేస్తా'

'గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి సేవ చేస్తా'

VKB: గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతానని పోల్కంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మొగలిగిద్ద జ్యోతి పేర్కొన్నారు. నిన్న మూడవ విడత సర్పంచ్ నామినేషన్లలో భాగంగా పొల్కంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మొగిలిగిద్ద జ్యోతి నామినేషన్ దాఖలు చేశారు.