నేడు వరి ధాన్యం టెండర్ వాయిదా

నేడు వరి ధాన్యం టెండర్ వాయిదా

నారాయణపేట: వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వరి ధాన్యం టెండర్ (బిట్) వాయిదా వేసినట్లు మార్కెట్ కార్యదర్శి భారతి ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం వచ్చే అవకాశాలతోపాటు మార్కెట్ యార్డులో వరి ధాన్యం ఎక్కువ మొత్తంలో వుందని, స్థలాభావం చేత టెండర్ వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మార్కెట్ యార్డుకు వరి ధాన్యం తీసుకొని రావొద్దన్నారు.