VIDEO: బత్తిలిలో గిరినాగు హల్చల్

PPM: భామిని మండలంలోని బత్తిలి గ్రామంలో గిరినాగు హల్చల్ చేసింది. బత్తిలి గ్రామ సమీపంలో ఉన్న వంశధార నదిని అనుకుని ఉన్న సవర విధిలో ఓ ఇంట్లో ప్రవేశించింది. పడగ విప్పి బుసలు కొడుతున్న పామును చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సాహసం చేసి పామును పట్టుకుని అడవిలో వదిలాడు.