ఘనంగా మౌలానా అబుల్ క‌లాం జయంతి వేడుకలు

ఘనంగా మౌలానా అబుల్ క‌లాం జయంతి వేడుకలు

VZM: మ‌హ‌నీయుడు మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్‌లో మైనారిటీ జిల్లా మైనారిటీ సంక్షేమ‌శాఖ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ముందుగా అబుల్ క‌లాం చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. తూర్పుకాపు ఛైర్‌ప‌ర్స‌న్ పాల‌వ‌ల‌స య‌శ‌స్వి, ఇంఛార్జ్ జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.శ్రీ‌నివాస్ పాల్గొన్నారు.