VIDEO: ములకలచెరువులో టీడీపీ నేతల సంబరాలు

VIDEO: ములకలచెరువులో టీడీపీ నేతల సంబరాలు

అన్నమయ్య: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ ములకలచెరువులో TDP నేతలు గురువారం రాత్రి సంబరాలు నిర్వహించారు. టీడీపీ జెండాలు చేతబూని కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించి, నినాదాలు చేస్తూ ఊరేగింపుగా పాల్గొన్నారు.  రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని, తెలుగు జాతి గర్వించేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని టీడీపీ నేతలు తెలిపారు.