శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు నివాళులు
NTR: రామకృష్ణాపురంలో ఆదివారం నాడు గాయక సార్వభౌమ ' శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు' గారి విగ్రహానికి పోతరాజు జనార్ధనరావు (రామకృష్ణ పురం వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ) పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీరుబట్ల అరుణ కుమార్ శర్మ యు.ఎస్.పి. శర్మ, ఎమ్.ఎల్.వి. శర్మ, అప్పారావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు