ఉద్యమ నేత ధర్మారెడ్డికి కన్నీటి వీడ్కోలు

ఉద్యమ నేత ధర్మారెడ్డికి కన్నీటి వీడ్కోలు

BHNG: తెలంగాణ ఉద్యమ నేత, BRS సీనియర్ నాయకుడు, రాజాపేట మండలం రేణికుంటకు చెందిన బూరుగు ధర్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆయ‌న పార్ధీవ దేహాన్ని కడసారి చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు,ప్రజలు తరలివచ్చారు. BRS రాష్ట్ర నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డి ఉద్యమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.