'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
JGL: ప్రతిఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు. సైబర్ జాగృత డివైస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని PRBM జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ స్పందించవద్దని పేర్కొన్నారు.