నన్నయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విడుదల

నన్నయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విడుదల

E.G: నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలను వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ విడుదల చేశారు. అన్ని కోర్సులు కలిపి 18,077 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 18,005 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో రికార్డుస్థాయిలో ఫలితాలు రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.