FLASH: ఉప్పల్లో రోడ్డు వేస్తున్నారోచ్..!

FLASH: ఉప్పల్లో రోడ్డు వేస్తున్నారోచ్..!

MDCL: ఉప్పల్ నుంచి నారపల్లి మార్గంలో గత ఏడేళ్లుగా ప్రజల కష్టాలు వర్ణనాతీతం. దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వాళ్లందరి కష్టాలకు చెక్ పెడుతూ రోడ్లు నిర్మిస్తున్నారు. రోడ్లు నిర్మిస్తున్న వేళ ప్రయాణికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు. రోడ్లు వేయడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.