VIDEO: 'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

VIDEO: 'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

NRML: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. ఈనెల 16వ తేదీన జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల గురించి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రస్తావించాలని కోరారు.