కాంగ్రెస్‌ను గెలిపిస్తే దోచుకోవడమే: కౌన్సిలర్ అభ్యర్థి

కాంగ్రెస్‌ను గెలిపిస్తే దోచుకోవడమే: కౌన్సిలర్ అభ్యర్థి

VKB: వికారాబాద్ పట్టణంలోని 34వ వార్డులో అభివృద్ధి శూన్యమని బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మేడం లక్ష్మి అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వార్డుల్లో తిరుగుతుండగా రోడ్లన్నీ అధ్వాన్నంగా మారి మురుగు నీరు అంతా రోడ్లపైనే పారుతుందని తీవ్రంగా విమర్శించారు. మరోసారి కాంగ్రెస్, BRS నాయకులను గెలిపిస్తే దోచుకోవడం తప్ప అభివృద్ధి జరగదని అన్నారు.