' పెండింగ్ బిల్లులు త్వరగా పూర్తి చేయాలి'
PDPL: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులను త్వరగా పూర్తి చేయాలని ఆర్జీ-3 ఏరియా జీఎం మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జీఎం నాగేశ్వరరావులు అధికారులకు సూచించారు. జీఎం కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీ.జే. సురేఖ అకౌంటింగ్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.