ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్
PPM: పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి ఇవాళ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీలో భాగంగా గోదాములను సందర్శించి, గోదాములకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు తనిఖీలు ఆనంతరం రిజిస్టర్‌లో సంతకం చేసారు.