'ఈ-పాస్ మిషన్‌తోనే ఎరవులు విక్రయించాలి'

'ఈ-పాస్ మిషన్‌తోనే ఎరవులు విక్రయించాలి'

KDP: ఈ-పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని కమలాపురం మండల వ్యవసాయ సంచాలకులు ఏవి నరసింహారెడ్డి సూచించారు. బుధవారం వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో కమలాపురం, ఎర్రగుంట్ల, వీరపు నాయనిపల్లె, వల్లూరు మండలాల ఎరువుల డీలర్లకు ఈపాస్ మిషన్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లేటెస్ట్ L-1 వర్షన్ మిషన్లను నరసింహారెడ్డి డీలర్లకు అందజేశారు.