నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SDPT: గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ విద్యుత్ సెక్షన్ అధికారి సత్యం తెలిపారు. 33కేవీ, 11కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.