విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు పంపిణీ

విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు పంపిణీ

NGKL: కొల్లాపూర్ నియోజక పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన 152 మంది విద్యార్థులకు రూ.4.76 లక్షల విలువైన స్కాలర్షిప్ చెక్కులను శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.