VIDEO: అకాల వర్షాలతో నిమ్మ రైతుల కష్టాలు ‌

VIDEO: అకాల వర్షాలతో నిమ్మ రైతుల కష్టాలు ‌

SRPT: తుంగతుర్తి మండలం కరివిరాలలో నిమ్మ రైతులు తీరా ఆవేదనలో ఉన్నారు. గత మూడు రోజుల నుంచి అకాల వర్షాలతో అమాంతం నిమ్మ ధరలు తగ్గాయి. బుధవారం కరివిరాల గ్రామానికి చెందిన రైతు నాగరాజు ‌లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టానని, రాబడి 50 వేలు కూడా రావడం కష్టంగా ఉందని ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.