గ్రామ సభకు అధికారులు దూరం

గ్రామ సభకు అధికారులు దూరం

SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గ్రామసభకు అధికారులు హాజరు కాకపోవడంతో పంచాయితీ ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 14న జరిగే గ్రామసభలో సభ్యులతో పాటు అధికారులు కూడా పాల్గొనాల్సి ఉంది. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారుల తీరు పట్ల నోటీసులు జారీ చేయాలని ఈఓ ద్రాక్షయానిని  ఆదేశించారు.