VIDEO: పాలకొండను జిల్లాగా ప్రకటించాలని ర్యాలీ

VIDEO: పాలకొండను జిల్లాగా ప్రకటించాలని ర్యాలీ

PPM: పాలకొండ పాత డివిజన్‌ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. పాలకొండలోని కోటదుర్గ ఆలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పార్వతీపురం వద్దు-పాలకొండ జిల్లా ముద్దు అంటూ నినాదాలు చేశారు. పాలకొండను జిల్లాగా ప్రకటించాలని, లేదంటే శ్రీకాకుళం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు.