హాస్టల్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య

హాస్టల్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య

SKLM: ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన సృజన్ అనే విద్యార్థి ఎచ్చెర్లలో EEE మూడో సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ రూమ్‌లో ఎవరు లేని సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.