మరణించిన కుటుంబ సభ్యులకు సీఐ సహాయం అందజేత
PPM: జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చినమేరంగి సీఐ టీ.వీ. తిరుపతిరావు కుటుంబానికి ఆదుకునేందుకు తన శక్తిమేరకు జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు సహాయం స్థానిక హెడ్ కానిస్టేబుల్ ద్వారా అందజేశారు. ముందుగా మరణించిన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.