VIDEO: సూర్యాపేటలో పెన్షన్ల కోసం వృద్ధుల అవస్థలు

VIDEO: సూర్యాపేటలో పెన్షన్ల కోసం వృద్ధుల అవస్థలు

సూర్యాపేట జమ్మిగడ్డ పోస్టాఫీసు మూడు రోజులుగా మూతపడటంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీపీఎం నిర్లక్ష్యంపై కాంగ్రెస్ నేత బాలూగౌడ్ మండిపడ్డారు. ఆటో చార్జీలకే డబ్బులు సరిపోతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఎవరి వార్డులో వారికి పింఛన్లు అందించేలా చర్యలు చేపట్టాలని పింఛను దారులు డిమాండ్ చేస్తున్నారు.