కాస్మోటాలజీ కోర్సు ప్రవేశానికి ప్రతిపాదనలు

VZM: సెంచూరియన్ విశ్వవిద్యాలయంతో కలసి కాస్మోటాలజీ కోర్సు నిర్వహించేందుకు స్వస్థ సూచన సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ సీఈవో డాక్టర్ హరిత, డాక్టర్ హేమంత్ కుమార్, శ్యాం సుందర్ తదితరులు శనివారం ఛాన్సలర్ జిఎస్ ఎన్ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతిలతో ముచ్చటించారు.