ముధోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా షఫీ ఉల్లా ఖాన్

ముధోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా షఫీ ఉల్లా ఖాన్

NRML: ముధోల్ మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. గౌరవ అధ్యక్షుడిగా లోలం భూమున్న (వెలుగు), అధ్యక్షుడిగా షఫీ ఉల్లాఖాన్ (మున్సిప్), ప్రధాన కార్యదర్శిగా పీసర శ్రీనివాస్ గౌడ్ (ఆంధ్రజ్యోతి), ఉపాధ్యక్షుడిగా కోలేకర్ పోతాజీ (దిశ), సహాయ కార్యదర్శిగా మల్లెపూల ఓమేష్ (మనతెలంగాణ), కోశాధికారిగా పీసర మహేందర్ గౌడ్ (నవతెలంగాణ) ఎన్నికయ్యారు.