బంగారు పతకాలు సాధించిన విద్యార్థికి ఘనంగా సన్మానం

బంగారు పతకాలు సాధించిన విద్యార్థికి ఘనంగా సన్మానం

ATP: ఈనెల 6న అనంతపురం జేఎన్టీయూలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆరు బంగారు పథకాలను అందుకున్న వడ్డే ఇంద్రను బుధవారం గుంతకల్లులోని ఆమె నివాసంలో సూర్యవంశం వడియా రాజుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పిట్ల చిరంజీవి మాట్లాడుతూ.. మా వడ్డెర ముద్దుబిడ్డ వడ్డే ఇంద్ర ఆరు బంగారు పతకాలు సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు.