'పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు హర్షనీయం'

'పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు హర్షనీయం'

ADB: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ అన్నారు. పట్టణంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈ విషయమై గత సంవత్సరం డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఫూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు.