రేపు ఈ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం
ELR: వెల్లమిల్లి సబ్ స్టేషన్ నందు మరమ్మత్తు పనుల నిమిత్తం సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు నారాయణపురం ఏఈ శ్రీరాము తెలిపారు. ఆ మేరకు అయన ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. వెల్లమిల్లి, చింతయగూడెం గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.