ఈనెల 16న "చలో హైదరాబాద్" కార్యక్రమం

ఈనెల 16న "చలో హైదరాబాద్" కార్యక్రమం

JGL: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 16న 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు తెలిపారు. ఈ మేరకు జగిత్యాలలో సమావేశం నిర్వహించారు. వంట కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలనే హామీ అమలు చేయాలని, మెస్ బిల్లులు, కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.