VIDEO: నదిలో గల్లంతైన రెండో మృతదేహం లభ్యం
GNTR: తుళ్లూరు మండలం రాయపూడి వద్ద కృష్ణా నదిలో ఆదివారం స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు యువకులలో పవన్ మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. కాగా, ఇవాళ ఉదయం దినేష్ అనే మరో యువకుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. పోలీసులు మృతదేహాలను అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.