జిల్లా పరిషత్ వాణిజ్య సముదాయం ఎల్లుండి ప్రారంభం

జిల్లా పరిషత్ వాణిజ్య సముదాయం ఎల్లుండి ప్రారంభం

VZM: కొత్తవలస మండల కేంద్రంలో కోటపాడు రహదారిలో నూతనంగా నడిపించిన జిల్లా పరిషత్ వాణిజ్య సముదాయమును ఎల్లుండి ప్రారంభించనున్నట్టు ఎంపీడీవో రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎస్ కోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల రవికుమార్ పాల్గొన్నట్లు తెలిపారు.