అభివృద్ధి పనుల తనిఖీ చేసిన కమిషనర్

అభివృద్ధి పనుల తనిఖీ చేసిన కమిషనర్

KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య, 49వ డివిజన్‌లో జరుగుతున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నూతన సాంకేతికతను ఉపయోగిస్తూ, నాణ్యతతో కూడిన నిర్మాణాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.