పుల్లడిగుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పుల్లడిగుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

GNTR: వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పార్టీ టీడీపీ అధ్యక్షుడు యడ్లపల్లి వీరప్రసాద్, వేంపరాల కిషోర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్హులైన ప్రజలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంతేరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.