ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
HNK: జిల్లా పరకాల మండల కేంద్రంలో సోమవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ రహిమతుల్లా భూమి పూజ నిర్వహించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు బండి సాయికిరణ్ గౌడ్ కుటుంబ సమేతంగా నూతన గృహ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు కొయ్యడ శ్రీను, రమేష్ పాల్గొన్నారు.