ఇకపై ఉప్పల్ స్టేడియంలో ఈజీ ఎంట్రీ..!
ఉప్పల్ స్టేడియం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ టికెట్ అమలు చేశారు. కోడ్ స్కాన్ చేసి ప్రేక్షకులను లోపలికి అనుమతించినట్లుగా పోలీసులు తెలిపారు. దీని ద్వారా పని చాలా సులువుగా మారిందని అధికారిక యంత్రం తెలిపింది. నేటి మ్యాచ్ నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మిగతా అన్ని మ్యాచ్‌లకు డిజిటల్ టికెట్ విధానం అమలులో ఉంటుంది.