హయత్‌నగర్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. సీఎం ఆగ్రహం

హయత్‌నగర్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. సీఎం ఆగ్రహం

HYD: హయత్‌నగర్‌లో బాలుడిపై వీధి కుక్క దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, వెటర్నరీ అధికారులు బాలుడిని పరామర్శించారు. వీధి కుక్కకాటు కేసులు జరగకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ స్పష్టం చేశారు.