'మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి'

'మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి'

NZB: సిద్ధాపూర్ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు గ్రామ కార్మికులు మృతి చెందిన ఘటనపై బోధన్ ఆసుపత్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం అందించాలని, అలాగే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.