'సమస్యలను పరిష్కరించాలి'
PDPL: సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినట్లు అధికారుల సంఘం ప్రకటించింది. ఇల్లందు క్లబ్‌లో జరిగిన సమావేశంలో ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్మిపతి గౌడ్, జనరల్ సెక్రటరీ పెద్ది నర్సింహులు మాట్లాడుతూ.. పీఆర్పీ బకాయిలు, పే అప్గ్రేడేషన్, పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.