ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన AO

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన AO

GNTR: చేబ్రోలు మండలం నారకోడూరులోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఏఓ ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు. అనుమతి లేని ఎరువులు, పురుగుమందులు విక్రయించరాదని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. MRP కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఎరువులు, పురుగు మందులు కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని కోరారు.