కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దుర్గేష్

కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దుర్గేష్

E.G: చాగల్లు మండలం ఊనగట్లలో పుంతలో ముసలమ్మగా పిలువబడే కనకమహాలక్ష్మి అమ్మవారి పునః ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, మంత్రి కందుల దుర్గేష్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు ఆయనకు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.