సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో చిన్నారెడ్డి
WNP: గోపాల్ పేట్ మండల కేంద్రంలో కోదండ రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామనవమి వేడుకలను కోదండ రామాలయ ఉత్సవ కమిటీ కళ్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషకరమైన విషయం అన్నారు. ఇలాంటి వేడుకల్లో స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందన్నారు.