ఆలేరులో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

ఆలేరులో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

BHNG: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బీజనా బాలమణి భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక సానిటైజ్ డ్రైవ్ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్య, ఇతర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.